Peddi Collections: మీసం తిప్పిన రామ్ చరణ్..ఆరు రోజుల్లోనే లాభాల్లోకి పెద్ది మూవీ..వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
భారతదేశం, జూన్ 10 -- Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద తన గ్లోబల్ రేంజ్ పవర్‌ను మరోసారి నిరూపించారు. 'రంగస్థలం' సినిమాతో సోలోగా నాన్-పాన్ ఇండియా కేటగిరీలో సరికొత్త చరిత్ర సృష్టించిన మెగా పవర్‌స్టార్, ఇప్పుడు 'పెద్ది' (Peddi) చిత్రంతో థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు. 'ఉప్పెన' ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సాన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజేతగా నిలిచింది.
పెద్ది చిత్రం విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.332.1 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను లిఖించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ కలెక్షన్ల వేటతో రామ్ చరణ్ కెరీర్లో సరికొత్త రికార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.