Peddi Collections:పెద్ది బాక్సాఫీస్ ఊచకోత-10 రోజుల కలెక్షన్లు-ఆంధ్రా, నైజాం బయ్యర్లకు లాభాలు వస్తున్నాయా? అసలు లెక్క ఇదే
భారతదేశం, జూన్ 14 -- Peddi Collections: టాలీవుడ్ లేటెస్ట్ మాస్ సెన్సేషన్ 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే సాలిడ్ పబ్లిక్ టాక్తో దూసుకుపోతున్న ఈ చిత్రం, కేవలం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.378 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులను నమోదు చేసింది.
జూన్ 4న రిలీజైన పెద్ది బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ మూవీ థియేట్రికల్ రన్ 10 రోజులు దాటింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.378 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
అయితే, ఈ రూ.378 కోట్ల వెనుక ఆంధ్రా, నైజాం ఏరియాల షేర్ లెక్కలు ఎంత? థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ప్రకారం ఈ సినిమా ఆల్రెడీ ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసిందా? బయ్యర్లకు ఎంత లాభం మిగిల్చింది? అనేది హెచ్ టీ ఎక్స్క్లూజివ్ ట్రే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.