Peddi Box Office Day 3: మూడు రోజుల్లో రూ.191 కోట్ల వసూళ్లు.. రామ్ చరణ్ 'పెద్ది' కి రూ.1000 కోట్లు సాధ్యమేనా? అసలు లెక్క
భారతదేశం, జూన్ 7 -- Peddi Box Office Day 3: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ రోల్లో, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' బాక్సాఫీస్ జోరు కొనసాగుతోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేటను ఘనంగానే ప్రారంభించింది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా సాధించిన వసూళ్లు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.
ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం మూడవ రోజైన శనివారం (జూన్ 6) నాడు దేశవ్యాప్తంగా మొత్తం 9,019 షోల ద్వారా 'పెద్ది' చిత్రం ఏకంగా రూ.28.85 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఇండియాలో ఈ సినిమా సాధించిన మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.149.07 కోట్లకు, అలాగే ఇండియా టోటల్ నెట్ కలెక్షన్లు రూ.125.25 కోట్లకు చేరాయి.
మరోవైపు ఓవర్సీస్ (విదేశీ మార్కెట్) లోనూ మెగా హవా నడుస్తోంది. మూడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.