Peddi Box Office Collection Day 2: అఫీషియల్.. పెద్ది రెండు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇవే.. వీకెండ్ తో సేఫ్ జోన్ లోకి?
భారతదేశం, జూన్ 6 -- Peddi Box Office Collection Day 2: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్లో వచ్చిన రూ. 300 కోట్ల భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. బుధవారం పెయిడ్ ప్రీమియర్స్, గురువారం ఫుల్ రిలీజ్ తర్వాత.. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 181.8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
పెద్ది రెండు రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లపై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రిలీజ్ చేశారు. ఈ మూవీ రెండు రోజుల్లో రూ.181.8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ప్రకటించారు.
రెండు రోజుల కలెక్షన్లతో పెద్ది మూవీని బ్లాక్ బస్టర్ అని చెప్పలేమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కేవలం ఈ నంబర్స్ తో అంచనా వేయలేమని అంటున్నారు. ఈ భారీ వసూళ్ల వెనుక అసలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.