భారతదేశం, మే 5 -- Peddi: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో 'పెద్ది' ఒకటి. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీ రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్, సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి జూన్ 4న సినిమా థియేటర్లకు రానుందని రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు.
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీకి బుచ్చిబాబు సాన డైరెక్టర్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. శ్రుతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ తో ఆడిపాడిందని సమాచారం.
పెద్ది మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ చిత్రం మరో 30 రోజుల్లో రిలీజ్ కాబోతుందని మైత్రీ మూవీ మేకర్స్ మంగళవారం (మే 5) ఓ కొత్త పోస్టర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.