Peddi: 'పెద్ది'కి ఏపీ ప్రభుత్వం బంపరాఫర్- ప్రీమియర్ షోలకు పర్మిషన్- టికెట్ రేట్ల పెంపు- షో టైమింగ్స్, రేట్లపై లుక్కేయండి
భారతదేశం, మే 29 -- Peddi: సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు గట్టిగా వినిపిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మూవీ టీమ్ కు గుడ్ న్యూస్ చెప్పింది.
మెగా అభిమానులకు, ఎగ్జిబిటర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. పెద్ది సినిమా ప్రత్యేక ప్రీమియర్ షోలతో పాటు, మొదటి వారం రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. దీంతో పెద్ది మూవీ తొలి వారం షోలకు టికెట్ రేట్లు పెరగనున్నాయి.
ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.