Peddi: వీఎఫ్ఎక్స్ మాయ లేదు.. పెద్ది కోసం రామ్ చరణ్ ఊరమాస్ రిస్క్.. వైరల్ గా షాకింగ్ ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్
భారతదేశం, జూన్ 3 -- Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. నేటి మోడర్న్ సినిమాలో ఫేస్ మార్ఫింగ్, బాడీ వీఎఫ్ఎక్స్ (VFX), డూప్‌ల వాడకం సర్వసాధారణం అయిపోయింది. ఈ తరుణంలోనూ చరణ్ ఈ సినిమా కోసం పూర్తి రియలిస్టిక్ అప్రోచ్‌తో వెళ్తుండటం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
పెద్ది మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి వచ్చిన అప్ డేట్లను పరిశీలిస్తే రామ్ చరణ్ తన బాడీని మార్చుకోవడం కోసం ఎంతలా కష్టపడ్డాడో అర్థమవుతుంది. డిజిటల్ మాయాజాలానికి దూరంగా, ఒక నటుడిగా తనను తాను వంద శాతం మార్చుకుంటూ రామ్ చరణ్ చేస్తున్న ఈ ఊరమాస్ కష్టంపై ఇండస్ట్రీ వర్గాల్లో క్రేజీ అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి.
పెద్ది చిత్రంలో రామ్ చరణ్ ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న క్రీడాకారుడిగా (స్పోర్ట్స్ పర్సన్)...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.