భారతదేశం, ఏప్రిల్ 27 -- Peddi: థియేటర్లో పెద్దిగా రామ్ చరణ్ విధ్వంసానికి ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడ్డ ఈ మూవీ తాజా రిలీజ్ డేట్ పై బిగ్ అప్ డేట్ వచ్చేసింది. పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఈ కొత్త డేట్ ను ప్రకటించారు. ధనుష్ సినిమా 'కర' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బుచ్చిబాబు ఈ ప్రకటన చేశాడు.
రామ్ చరణ్ హీరోగా వస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ మూవీ కొత్త విడుదల తేదీని బుచ్చిబాబు సాన ప్రకటించాడు. 'కర' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయిన డైరెక్టర్ బుచ్చిబాబు సాన.. యాంకర్ సుమ అడగ్గానే పెద్ది రిలీజ్ డేట్ చెప్పేశాడు. జూన్ 25న ఈ సినిమా థియేటర్లకు వస్తుందన్నాడు.
'కర' సినిమా ఈవెంట్ కు అటెండ్ అయిన బుచ్చిబాబు మాట్లాడుతూ పెద్ది షూటింగ్ అప్ డేట్ పంచుకున్నాడు. '...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.