భారతదేశం, మార్చి 31 -- ఉన్నట్లుండి ఒక్కసారిగా పెద్ది మూవీ రిలీజ్ డేట్ ఇప్పుడు తెగ డిస్కషన్ పాయింట్ గా మారింది. ఇదే విషయం వైరల్ అవుతుంది. అసలు పెద్ది రిలీజ్ షెడ్యూల్ ప్రకారమే ఉంటుందా? మళ్లీ వాయిదా పడుతుందా? అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దీనంతటికి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేసిన కామెంట్లే కారణం.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మల్టీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా సినిమాను డైరెక్టర్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లోనూ రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 30 అనే పేర్కొన్నారు.
పెద్ది సినిమా ఏప్రిల్ 30నే వస్తుందని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్) బాంబు పేల్చాడు. 'చెన్నై లవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.