భారతదేశం, మే 10 -- Peddi: పెద్ది మేనియాతో బాక్సాఫీస్ షేక్ కావడానికి.. రామ్ చరణ్ యాక్టింగ్ తో ఫ్యాన్స్ ఎంటర్ టైన్ కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. మోస్ట్ అవైటెడ్ పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, చికిరి చికిరి, రయ్ రయ్ రారా సాంగ్స్ మూవీపై హైప్ ను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఆ అంచనాలను ట్రైలర్ తో మరింత పెంచాలని మూవీ టీమ్ చూస్తోంది. అందుకే గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.
పెద్ది మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వీళ్లందరికీ అదిరిపోయే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.