Peddi: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జగపతిబాబు.. పెద్దిలో అప్పలసూరిగా మేకోవర్ చూశారా? వీడియో వైరల్
భారతదేశం, మే 16 -- Peddi: పెద్ది మూవీ రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్, సినీ లవర్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పెద్ది ఒకటి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. అప్పలసూరిగా నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం అతను గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో అప్పలసూరిగా జగపతి బాబు కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం తన లుక్ ను అతను పూర్తిగా మార్చుకున్నాడు. అసలు ఇది జగపతి బాబేనా అనే అనుమానం వచ్చేలా అతని అవతారం ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన అప్పలసూరి ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కు ఆశ్చర్యాన్ని కలిగించింది.
పెద్ది రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో మూవీ టీమ్ స్పీడప్ చేసింది. ఈ క్రమంలోనే అప్పలసూరి క్యారెక్టర్ కోసం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.