భారతదేశం, మార్చి 28 -- మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల్లో రామ్ చరణ్ 'పెద్ది' కూడా ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన 'పెద్ది పహిల్వాన్ గ్లింప్స్'తో పెద్ది సినిమాపై హైప్ మరింత పెరిగిపోయింది. అయితే క్రికెట్, కుస్తీ కాకుండా పెద్ది మూవీలో మరో ఆట కూడా ఉంటుందనే టాక్ వైరల్ గా మారింది.
పెద్ది సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఈ మూవీలో రామ్ చరణ్ రూరల్ క్రికెటర్ గా కనిపిస్తాడనే అంతా అనుకున్నారు. మూవీ టీమ్ కూడా అదే చెప్తూ వచ్చింది. పెద్ది ఫస్ట్ గ్లింప్స్, చికిరి, రై రై రారా సాంగ్స్ లోనూ క్రికెట్ బ్యాట్ తోనే రామ్ చరణ్ సందడి చేశాడు. ఐకానిక్ స్టెప్పులతో క్రికెట్ షాట్లు కొట్టాడు.
అయితే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న పెద్ది టీమ్ పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.