Pawan Kalyan Wife: ఫిజికల్ నొప్పి కంటే అదే ఎక్కువ-ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడమే నా పని: పవన్ కళ్యాణ్ భార్య అన్నా ఎమోషనల్
భారతదేశం, జూలై 14 -- Pawan Kalyan Wife: ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌తో పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా తిరుగులేని ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ హెల్త్ అప్డేట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముంబైలోని ప్రసిద్ధ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌కు కుడి భుజానికి సుదీర్ఘ శస్త్రచికిత్స పూర్తయింది. ఈ క్లిష్ట సమయంలో భర్త పక్కనే ఉండి సేవలు అందిస్తున్న ఆయన భార్య అన్నా కొణిదెల పెట్టిన ఎమోషనల్ నోట్ అభిమానుల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది.
సర్జరీ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ను పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ముంబై వెళ్లారు. చంద్రబాబు, పవన్ బెడ్ పక్కన ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అన్నా కొణిదెల ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
"ఆయన జీవితంలో మోస్తున్న బాధ్యతల భారం, ఆయన అనుభవిస్తున్న శారీరక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.