భారతదేశం, ఏప్రిల్ 13 -- Pawan Kalyan on Vijay: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ తన విలక్షణమైన వ్యక్తిత్వాన్ని మరోసారి చాటుకున్నారు. సినిమాల్లో అగ్రతారలుగా వెలిగి, రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటుల విషయంలో పవన్ వైఖరి ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది.
ఇటీవల ఒక మీడియా సమావేశంలో తమిళ హీరో 'దళపతి' విజయ్ రాజకీయ ప్రవేశం గురించి పవన్‌కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. రాజకీయాల్లో విజయ్ రాణించాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి అని ప్రశ్నించగా పవన్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది.
విజయ్ రాజకీయాల్లోకి రావడం, త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతుండటంపై పవన్ ఎంతో వినమ్రంగా స్పందించారు. ఆయన ఒంటరిగా పోటీ చేయాలా లేక ఎవరితోనైనా కలవాలా.. మీరిచ్చే సలహా ఏంటి అని ప్రశ్నించగారు.
దీనికి పవన్ స్పందిస్తూ.. "నేను ఎవరికీ సలహాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.