Pawan Kalyan OG 2: ఫ్యాన్స్‌కు పూనకాలే..ఓజీ 2 డిస్కషన్స్ షురూ..పవన్ కళ్యాణ్, సుజీత్ ఫొటో వైరల్..పవర్ స్టార్ డేట్స్ ఎలా?
భారతదేశం, జూన్ 21 -- Pawan Kalyan OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో 'ఓజీ 2' (OG 2) ముందు వరుసలో ఉంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సగా తదుపరి భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తున్న తరుణంలో బిగ్ అప్ డేట్ వచ్చింది. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్ డేట్ ఇది.
ఓజీ 2 మూవీ కోసం ఇవాళ (జూన్ 21) పవన్ కళ్యాణ్ ను కలిసి దర్శకుడు సుజీత్ కథా చర్చలు జరపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నటుడిగా పవన్ కళ్యాణ్ మళ్లీ 'ఓజీ' ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త వచ్చినప్పటి నుండి ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటీవలే ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సినిమా గురించి మాట్లాడటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది.
ఈ క్రేజీ అప్డేట్ను మరింత ముందుకు తీసుకెళ్తూ, చిత్ర బృందం నేడు పవన్ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.