భారతదేశం, జూన్ 21 -- Pawan Kalyan OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో 'ఓజీ 2' (OG 2) ముందు వరుసలో ఉంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సగా తదుపరి భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తున్న తరుణంలో బిగ్ అప్ డేట్ వచ్చింది. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్ డేట్ ఇది.

ఓజీ 2 మూవీ కోసం ఇవాళ (జూన్ 21) పవన్ కళ్యాణ్ ను కలిసి దర్శకుడు సుజీత్ కథా చర్చలు జరపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నటుడిగా పవన్ కళ్యాణ్ మళ్లీ 'ఓజీ' ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త వచ్చినప్పటి నుండి ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటీవలే ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సినిమా గురించి మాట్లాడటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది.

​ఈ క్రేజీ అప్‌డేట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ, చిత్ర బృందం నేడు పవన్ క...