Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ 'ఓజీ' యూనివర్స్ అఫీషియల్ స్టార్ట్.. సుజీత్ లీక్ చేసిన ఓజస్ గంభీర ఇంట్రో సీన్ సీక్రెట్స్!
భారతదేశం, జూన్ 25 -- Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' (OG - They Call Him OG) అఫీషియల్ వీడియో ఒకటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను షేక్ చేస్తోంది. డైరెక్టర్ సుజీత్ సృష్టించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ వరల్డ్ చుట్టూ 'ఓజీ యూనివర్స్' (OG Universe) అనౌన్స్మెంట్ రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో సెలబ్రేషన్స్ పీక్స్‌కు చేరాయి.
తాజాగా రిలీజైన ఒక స్పెషల్ గ్లింప్స్ వీడియోలో పవన్ కళ్యాణ్, సుజీత్ మధ్య జరిగిన ఫస్ట్ క్రియేటివ్ స్క్రిప్ట్ డిస్కషన్ విజువల్స్ చూపించారు. ఇందులో సుజీత్ చెప్పిన లైన్ వింటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన రియాక్షన్, ఆయన ముఖంలో కనిపించిన ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఇంటర్నెట్లో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ లేని విధంగా హెవీగా వర్కౌట్స్ చేసి మార్షల్ ఆ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.