Pawan Kalyan Net Worth: పవన్ కళ్యాణ్ ఆస్తులు.. రూ.164 కోట్లు.. 11 కార్లు.. రూ.60 కోట్ల ఆదాయం.. రూ.65 కోట్ల అప్పులు
భారతదేశం, నవంబర్ 10 -- Pawan Kalyan Net Worth: టాలీవుడ్ లో సూపర్‌స్టార్‌గా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా సంచలనం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, ఆర్థిక వివరాలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. 13 ఏళ్ల వివాహ బంధం తర్వాత పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించిన ఉమ్మడి ప్రకటనతో వారి వ్యక్తిగత జీవితంపై అందరి దృష్టి పడింది. కారణాలు ఏవైనప్పటికీ, పరస్పర గౌరవంతో విడిపోతున్నట్లు వారు స్పష్టం చేశారు.
తెలుగు సినిమాలో దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం, జనసేన అధినేతగా రాజకీయ జర్నీతో పాటు పవన్ కళ్యాణ్ నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యంపై కూడా ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అధికారిక అఫిడవిట్ ప్రకారం పవన్ కళ్యాణ్ కుటుంబ ఆస్తులు, అప్పుల లెక్కలు ఎలా ఉన్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.