Pawan Kalyan Health Update : ముంబైలో పవన్ కళ్యాణ్‌కు సర్జరీ పూర్తి - ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
భారతదేశం, జూలై 11 -- Pawan Kalyan Health Update : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ముంబయిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. శనివారం ఆయన కుడి భుజానికి వైద్యులు ఈ సర్జరీని నిర్వహించారు. కుడి భుజానికి ఉన్న రొటేటర్ కఫ్ కండరాల గాయంతో పాటు అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉండటంతో వైద్యులు ఈ భారీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
గతంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో పవన్ కళ్యాణ్ రెండు భుజాల రొటేటర్ కఫ్ కండరాలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే శనివారం కుడి భుజానికి సర్జరీని పూర్తి చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.
"ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.