భారతదేశం, మే 3 -- Pawan Kalyan Health: ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక చిన్న శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే నిన్న తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పవన్ భేటీ అయిన ఫోటోలు బయటకు రావడంతో అభిమానుల్లో ధైర్యం పెరిగింది. ఆ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగానే కనిపిస్తుండటం విశేషం.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జరిగిన 'ప్రశ్నోత్తరాల' (Q&A) సెషన్‌లో అభిమానులు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి అన్నా లెజ్నెవాను ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. "పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం నిలకడగా ఉన్నారు. ఆయన వేగంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు తగినంత విశ్రాంతి, ప్రశాంతత అవసరం. కోలుకోవడానికి ఆయనకు కొంత సమయం, వ్యక్తిగత వెసులుబాటు ఇద్దాం" అని కోరారు.
సెలబ్రిటీ హోదాలో ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.