Pawan Kalyan Fan: 'చోటా గబ్బర్ సింగ్' పోరాటం ముగిసింది.. పవన్ కళ్యాణ్ కన్నీరు పెట్టిన హన్మకొండ అభిమాని నిరంజన్ కన్నుమూత!
భారతదేశం, జూలై 8 -- Pawan Kalyan Fan Niranjan: జనసేన క్యాడర్‌లో, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానుల్లో తీవ్ర విషాదం నిండింది. గత కొంతకాలంగా మంచానికే పరిమితమై, మరణంతో పోరాడిన హన్మకొండకు చెందిన 'చోటా గబ్బర్ సింగ్' పొనుగంటి నిరంజన్ కన్నుమూశారు. నిరంజన్ మరణవార్త తెలియడంతో సోషల్ మీడియా వేదికగా Pawan Kalyan fan Niranjan passes away అనే హాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
తెలంగాణలోని హన్మకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ ఓ అరుదైన వ్యాధితో బాధపడ్డారు. అతను పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఇటీవల పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ ఇంటికి కూడా వెళ్లారు. ఇప్పుడు నిరంజన్ మరణ వార్త తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అతని ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.
కొద్దివారాల క్రితమే నిరంజన్ జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణం చోటుచేసుకుంది. తాను చనిపోయేలోపు ఒ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.