Pawan Kalyan Divorce: షాకింగ్.. మూడోసారి పవన్ కళ్యాణ్ విడాకులు.. పరస్పర అంగీకారంతో అన్నా కొణిదెలతో బంధానికి ముగింపు!
భారతదేశం, నవంబర్ 10 -- Pawan Kalyan Divorce: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గత 13 ఏళ్లుగా కలిసి జీవించిన ఈ జంట ఇప్పుడు పరస్పర అవగాహన, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ వార్త పవన్ అభిమానులకు, రాజకీయ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది.
పవన్ కళ్యాణ్, అన్నా దంపతులు తమ విడాకుల గురించి సోమవారం (నవంబర్ 9) రాత్రి ఒక జాయింట్ స్టేట్మెంట్ విడుదల చేశారు. "మా శ్రేయోభిలాషులు, బంధుమిత్రులకు... మా జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయాన్ని కలిసి పంచుకున్న తర్వాత పరస్పర గౌరవం, అవగాహనతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా వివాహ బంధం ముగిసినప్పటికీ, మేమిద్దరం మంచి స్నేహితులుగా కొనసాగుతాం. మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.