Pawan Kalyan Birthday: తొలిప్రేమ నుంచి OG వరకు-పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మార్చేసిన 7 ఐకానిక్ సినిమాలు-ఓటీటీలో ఓ లుక్కేయండి
భారతదేశం, సెప్టెంబర్ 2 -- Pawan Kalyan Birthday: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ స్టార్. తనదైన స్టైల్, మేనరిజమ్స్, ఆటిట్యూడ్‌తో ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన 'కల్ట్ ఫాలోయింగ్'ను సంపాదించుకున్నారు పవన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నప్పటికీ, వెండితెరపై ఆయన క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు.
యువతలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇవాళ (సెప్టెంబర్ 2) పవన్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొట్టిన ఆ 7 సినిమాలను చూసేయండి.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: ఆహా (Aha)
కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్‌ను యూత్ ఐకాన్‌గా మార్చడమే కాకుండా నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది. బాలు పాత్రలో పవన్ అమాయకత్వం, అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.