Pawan Kalyan Anna Konidela: అన్నా, పవన్ కళ్యాణ్ విడాకులను జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు.. ఆ వీడియోలు వైరల్ చేస్తూ!
భారతదేశం, నవంబర్ 10 -- Pawan Kalyan Anna Konidela: ఏపీ రాజకీయాల్లో, టాలీవుడ్ లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు ఒక ఊహించని వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజినోవా) విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన ప్రకటన సోషల్ మీడియాను అక్షరాలా షేక్ చేస్తోంది. ఇది ఫేక్ న్యూస్ అయితే బాగుండని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఈ విడాకుల వార్తల నేపథ్యంలో, అన్నా కొణిదెల గతంలో పవన్ కళ్యాణ్ పై చూపించిన ప్రేమకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, పవన్ కళ్యాణ్ నేరుగా తన అన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి తల్లి, అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ భావోద్వేగ సమయంలో పవన్ కళ్యాణ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.