భారతదేశం, మే 10 -- Pawan Kalyan: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు తిరు విజయ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్‌తో పాటు, ఆయన మంత్రివర్గ సభ్యులకు పవన్ కళ్యాణ్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు.
"తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తిరు విజయ్ కు, అలాగే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ నా అభినందనలు" అని పవన్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. కొత్త ప్రభుత్వం ప్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.