భారతదేశం, మార్చి 16 -- ''మిమ్మల్ని ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం''.. ఇదీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్. ఈ మూవీలోని ''ఇచ్చిపడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం' డైలాగ్ ను ఫ్యాన్స్ కోసం పవన్ కల్యాణ్ ఇలా మార్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమాలు, రాజకీయాలపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
ప్రేమించే గోత్రం
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం (మార్చి 15) రాత్రి హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో ఉన్న పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ ఈవెంట్లో పవర్ స్టార్ స్పీచ్ హైలైట్ గా నిలిచింది. ఒక డైలాగ్ చెప్పమని ఫ్యాన్స్ అడగ్గా.. ''మిమ్మల్ని ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం'' అని పవన్ చెప్పడంతో అభిమానులు ఊగిపోయారు.
అన్నం పెట్టిన సిని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.