Pawan Kalyan: పవన్ కళ్యాణ్ OG చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ! ప్రకాశంలో అరుదైన ఘటన.. అసలు 'అవేక్ క్రానియాటమీ' సీక్రెట్ ఏంటీ?
భారతదేశం, జూన్ 6 -- Pawan Kalyan OG: వైద్య రంగంలో సాంకేతికత ఎంత ఆధునిక రూపం దాల్చినా, రోగి మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచడం శస్త్రచికిత్సల విజయవంతంలో అత్యంత కీలకంగా మారుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఒక వినూత్న, అరుదైన వైద్య అద్భుతం వెలుగుచూసింది. ఒక మహిళ తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'OG' సినిమాను స్క్రీన్‌పై చూస్తూ మెదడు శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యులు ఆమెకు పూర్తి మెలకువగా ఉన్నప్పుడే ఈ క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన కోటేశ్వరమ్మ గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు అకస్మాత్తుగా మూర్ఛ (ఫిట్స్) రావడంతో ఒక్కసారిగా కింద పడిపోయారు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.