Pawan Kalyan: నా అసలు పేరు పవన్ కళ్యాణ్ కాదు.. తిరుమలలో నాకు పేరు పెట్టారు.. దీని వెనుక ఓ స్టోరీ ఉంది: పవన్ కళ్యాణ్
భారతదేశం, జూన్ 10 -- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు సినిమా అభిమానులకు ఈ పేరు కొత్త కాదు. కానీ చాలా మంది సినిమా వాళ్లలాగే ఆయన కూడా తన అసలు పేరు మార్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చారన్న విషయం మీకు తెలుసా? అసలు తన పేరు పవన్ కాదని తాజాగా ఏఎన్ఐ పాడ్కాస్ట్ లో వెల్లడించడం విశేషం. మరి ఆ పేరు వెనుక స్టోరీ ఏంటో చూస్తారా?
పవన్ కళ్యాణ్ తొలిసారి ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడారు. ఇందులో భాగంగా ఏఎన్ఐ జర్నలిస్ట్ మొదట్లోనే మిమ్మల్ని పవన్ అని పిలవాలా.. కళ్యాణ్ అని పిలవాలా.. అసలు ఆ రెండు పేర్లు కలిపి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. దీనికి పవన్ స్పందిస్తూ..
"నా అసలు పేరు పవన్ కళ్యాణ్ కాదు. నిజానికి నాకు తిరుమల దేవస్థానం సన్నిధిలో పేరు పెట్టారు. నాకు పెట్టిన పేరు శ్రీ కళ్యాణ్ కుమార్. స్కూల్ సర్టిఫికెట్లలో ఆ పేరు నుంచి శ్రీ వెళ్లిపోయింది. కే కళ్యాణ్ కుమార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.