భారతదేశం, మార్చి 16 -- తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ సినిమా విడుదలలో జరుగుతున్న జాప్యానికి కేంద్రంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వమే కారణమని చిత్ర యూనిట్ పరోక్షంగా ఆరోపణలు చేస్తోంది.
అయితే, ఈ ఆరోపణలను పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తోసిపుచ్చారు. తాజాగా 'తంతి టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ ఈ అంశంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సెన్సార్ బోర్డు (CBFC) నిర్ణయాల్లో రాజకీయ జోక్యం ఉంటుందన్న వాదనలో వాస్తవం లేదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. "జన నాయగన్ విషయంలో సెన్సార్ బోర్డు స్థాయిలోనే ఏదో పొరపాటు జరిగింది. దానికి ఎన్డీయే ప్రభుత్వాన్ని నిందించడం ఏమాత్రం సమంజసం కాదు" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు స్వతంత్రంగా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.