Pawan Kalyan: తుపాకీ పట్టి నక్సలైట్ అవుదామనుకున్నా.. ఈ మధ్య నాకు నచ్చిన రెండు సినిమాలు అవే: పవన్ కళ్యాణ్ కామెంట్స్
భారతదేశం, జూన్ 10 -- Pawan Kalyan: జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిజిటల్ మీడియా వేదికగా సరికొత్త రికార్డుకు రెడీ అయ్యారు. ఆయన తన సుదీర్ఘమైన కెరీర్లో ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈరోజు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ కానున్న ఈ పూర్తి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఎప్పుడూ ప్రెస్ మీట్లు, పబ్లిక్ మీటింగ్స్ లో రాజకీయాలు మాట్లాడే పవన్.. ఈ ఏఎన్ఐ (ANI) పాడ్కాస్ట్లో తన పర్సనల్ లైఫ్, టీనేజ్ మెమొరీస్, దేశ రాజకీయం, ప్రధాని మోదీతో ఉన్న బాండింగ్ పై ఎవరూ ఊహించని కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచే సొసైటీలో మార్పు రావాలని కోరుకునే విప్లవ భావాలున్న వ్యక్తి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో తన టీనేజ్ రోజులను గుర్తుచేసుకుంటూ ఆ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.