Passport : పాస్‌పోర్ట్ కూడా పౌరసత్వాన్ని నిర్ధరించదు! మరి భారతీయులం అని నిరూపించుకునేదెలా?
భారతదేశం, జూన్ 25 -- ఒక భారతీయ పౌరుడు అంతర్జాతీయ సరిహద్దులు దాటాలన్నా, విదేశాల్లో రాయబార కార్యాలయాల రక్షణ పొందాలన్నా, ఇమ్మిగ్రేషన్ అధికారుల ముందు తన జాతీయతను నిరూపించుకోవాలన్నా అత్యంత కీలకమైన పత్రం 'పాస్‌పోర్ట్'. అయితే, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం.. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పాస్‌పోర్ట్ కూడా సదరు వ్యక్తి 'భారత పౌరసత్వానికి ఖచ్చితమైన నిరూపణ' కాదని తేలింది. బుధవారం కేంద్రం ఇచ్చిన ఈ సాంకేతిక వివరణ దేశంలో ఒక పెద్ద చట్టపరమైన చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఓటర్ల జాబితాల సవరణలు, పౌరసత్వ ధృవీకరణ ప్రక్రియల నేపథ్యంలో.. "పాస్‌పోర్ట్ కూడా పౌరసత్వాన్ని నిరూపించలేకపోతే, మరి ఏ పత్రం నిరూపిస్తుంది?" అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది.
సాధారణంగా చూస్తే ఈ స్పష్టీకరణ చట్టానికి భిన్నంగా అనిపించవచ్చు. ఎందుకంటే 1967 నాటి 'పాస్‌పోర్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.