Parnashala: సెలబ్రిటీలతో డ్యాన్స్ చేయిస్తున్న జిమ్ జిమ్ తార సాంగ్-హారర్ కామెడీ థ్రిల్లర్ పర్ణశాల నుంచి పూర్తి పాట రిలీజ్
భారతదేశం, అక్టోబర్ 12 -- Parnashala Jim Jim Tara Full Song Released: టాలీవుడ్‌లో వినూత్న ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ 'పర్ణశాల' మూవీ టీమ్ మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలోని ఎంతో క్రేజ్ తెచ్చుకున్న 'జిమ్ జిమ్ తార' పూర్తి పాటను తాజాగా విడుదల చేశారు.
ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా సోమవారం (అక్టోబర్ 12) రోజున అధికారికంగా జిమ్ జిమ్ తార పాటను రిలీజ్ చేశారు. పర్ణశాల సినిమా రాకముందే ఈ ఈ పాట ఇంటర్నెట్‌ను ఊపేస్తుండటంతో, ఈ సాంగ్ పూర్తి వెర్షన్ కోసం సంగీత ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సాధారణంగా ఏ సినిమాకైనా ప్రమోషన్లలో భాగంగా పాటలను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేయడం చూస్తుంటాం. ఈ పద్ధతికి భిన్నంగా 'పర్ణశాల' చిత్రంలోని 'జిమ్ జిమ్ తార' పాట అధికారికంగా రాకముందే సోషల్ మీడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.