Paradox Harikatha: 'మసూద'లో మాస్క్‌తో భయపెట్టింది.. ఇప్పుడు అసలు రూపంతో.. డిసెంబర్ 11న 'పారడాక్స్ హరికథ'.. సాంగ్ రిలీజ్
భారతదేశం, నవంబర్ 12 -- Paradox Harikatha: ఐరావత సినీ కలర్స్, అగ్మైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కడ్లూరి అశోక్, రాంపురం వెంకటేశ్వర్ రెడ్డి సమర్పణలో రూపొందుతున్న సినిమా 'పారడాక్స్ హరికథ'. రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు బల్లా, కవిత గోర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
చిత్ర విడుదల తేదీని డిసెంబర్ 11గా అధికారికంగా ప్రకటిస్తూ, చిత్రబృందం 'గుప్పెడంత ప్రేమ' అనే ఓ మంచి రొమాంటిక్ పాటను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మహావీర్ మాట్లాడుతూ.. తనకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు అనుదీప్ పడిన కష్టం, అంకితభావం ఈ సినిమాను తప్పకుండా మంచి విజయం వైపు నడిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సాంగ్ రిలీజ్ వేడుకలో మూవీ టీమ్ మాట్లాడింది. నటి అఖిల రామ్ మాట్లాడుతూ.. "'పారడాక్స్ హరికథ' సినిమా చాలా అద్భుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.