Paradise Tickets: నాని ఫ్యాన్స్ గెట్ రెడీ.. బుకింగ్స్ ఎప్పటి నుంచంటే? పెరిగిన ప్యారడైజ్ టికెట్ ధరలు.. ప్రీమియర్స్ కూడా!
భారతదేశం, సెప్టెంబర్ 20 -- Paradise Tickets: నేచురల్ స్టార్ నాని, మాస్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ టికెట్ రేట్లను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది.
సెప్టెంబర్ 24న విడుదల కానున్న 'ది ప్యారడైజ్' చిత్రానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీతో కలిపి టికెట్ ధరల పెంపునకు అనుమతించింది. మొదటి విడతగా సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 27 వరకు సింగిల్ స్క్రీన్లలో ప్రతి టికెట్పై రూ.48 పెంచగా, మల్టీప్లెక్స్లు, స్పెషల్ థియేటర్లలో జిఎస్టీతో కలిపి రూ.95 అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
అనంతరం రెండో విడతగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు టికెట్ ధరలలో కాస్త తగ్గించారు. ఈ వ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.