Paradise Release Date: ప్యారడైజ్ కూడా అప్పుడేనా? దసరా సీజన్ సినిమా రేస్ మామూలుగా లేదు.. నాని నుంచి చిరంజీవి వరకు!
భారతదేశం, జూలై 3 -- Paradise Release Date: మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise) రిలీజ్ డేట్ మారనుందనే టాక్ వైరల్ అవుతోంది. 'దసరా' వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది.
నిజానికి ప్యారడైజ్ మూవీని ఆగస్టు 21న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను సెప్టెంబర్ 25, 2026 (శుక్రవారం) న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని టాక్.
దీనికి ఒక రోజు ముందు, అంటే సెప్టెంబర్ 24న (గురువారం) ఓవర్సీస్తో పాటు పలు ప్రాంతాల్లో గ్రాండ్ ప్రీమియర్స్ వేయడానికి డిస్ట్రిబ్యూటర్లను సన్నద్ధం కావాలని మేకర్స్ సమాచారం అందించారని తెలిసింది.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.