Paradise Ott: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన ది ప్యారడైజ్.. నాని మాస్ యాక్షన్.. ఎందుకు మిస్ కాకూడదో తెలుసా?
భారతదేశం, అక్టోబర్ 22 -- Paradise Ott: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ప్యారడైజ్' (The Paradise). 'దసరా' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ భారీ యాక్షన్ డ్రామా థియేటర్లలో సెప్టెంబర్ 24న విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రిమియర్కు వచ్చేసింది.
ఓటీటీ లవర్స్ కు అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు ది ప్యారడైజ్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇవాళ అక్టోబర్ 22 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో ఐదు భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ అసలు కథ ఏంటి, ఓటీటీలో ఎందుకు చూడాలో తెలుసుకుందాం.
ఈ సినిమా కథ 1980ల నాటి సికింద్రాబాద్ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.