Paradise Climax: ఆపుకోలేక పెడుతున్నా.. పారడైజ్ క్లైమ్యాక్స్ దుమ్ములేపుతుంది.. ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చా: కాసర్ల శ్యామ్
భారతదేశం, జూలై 8 -- Paradise Climax: నేచురల్ స్టార్ నాని, సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ది పారడైజ్' (The Paradise) క్లైమాక్స్ షూటింగ్ గురించి బయటికొచ్చిన ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దసరా లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఈ మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
నిజానికి ఈ మూవీ మార్చి 2026 లో రిలీజ్ కావాల్సింది. ఆ తర్వాత ఆగస్టుకు షిఫ్ట్ అయి ఇప్పుడు ఫైనల్ గా సెప్టెంబర్ 2026 కి లాక్ అవ్వబోతోందని ఇండస్ట్రీ టాక్. రిలీజ్ లేట్ అవుతుండటంతో ఫ్యాన్స్ కొంచెం డల్ అయ్యారు. సరిగ్గా ఈ టైమ్ లో పాపులర్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ పెట్టిన ఒక పోస్ట్ నాని ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది.
ఈ పారడైజ్ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్స్ షూటింగ్ చూసి తనకే మతిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.