Paradise Aaya Sher: ఆయా షేర్ సంచలనం.. నాని పాట మరో రికార్డు.. ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్.. త్వరలో బిగ్ సర్ ప్రైజ్!
భారతదేశం, జూలై 26 -- Paradise Aaya Sher: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise). ఎస్ఎల్వి సినిమాస్ (SLV Cinemas) పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలోని ఆయా షేర్ సాంగ్ ఓ రికార్డు ఖాతాలో వేసుకుంది.
'ది ప్యారడైజ్' చిత్రం మ్యూజికల్ చార్ట్‌బస్టర్‌గా సరికొత్త రికార్డ్ సృష్టించింది. సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని 'ఆయా షేర్' (Aaya Sher) మాస్ సాంగ్ ఏకంగా 200 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. ఈ గ్రాండ్ మైలురాయిని సెలబ్రేట్ చేసుకుంటూ మూవీ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.
ఆయా షేర్ సాంగ్ 200 మిలియన్ వ్యూస్ అందుకున్న సందర్భంగా మేకర్స్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఫ్యాన్స్‌ను థ్రిల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.