భారతదేశం, ఏప్రిల్ 17 -- Papam Prathap Review In Telugu: మసూద, పరేషాన్ చిత్రాలతో మెప్పించిన తిరువీర్ హీరోగా తెరకెక్కిన మరో సినిమా పాపం ప్రతాప్. రూరల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా పాయల్ రాధాకృష్ణ చేసింది. ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవ్వించిందా లేదా అనేది నేటి పాపం ప్రతాప్ రివ్యూలో తెలుసుకుందాం.

టైటిల్: పాపం ప్రతాప్

నటీనటులు: తిరువీర్, పాయల్ రాధాకృష్ణ, అజయ్ ఘోష్, రాశి, దేవి ప్రసాద్, ప్రసాద్ బెహరా, గోపరాజు రమణ, రవి ఆంటోని, రఘుబాబు, శ్రీనివాస్ అవసరాల తదితరులు

కథ, దర్శకత్వం: ఎస్పీ దుర్గా నరేష్

సంగీతం: కేఎం రాధాకృష్ణ, సురేష్ బొబ్బిలి (బీజీఎమ్)

ఎడిటింగ్: అన్వర్ అలీ

సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్ ఎస్వీ

నిర్మాతలు: గడ్డం రాకేష్ రెడ్డి, రుద్ర దేవ్ మదిరెడ్డి

విడుదల తేది: ఏప్రిల్ 17, 2026

లంక...