Pankaj Tripathi: నా బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే నేనో పెద్ద స్టార్ అనే ఫీలింగ్ కలుగుతోంది.. కానీ నేను కాదు: నటుడి కామెంట్స్
భారతదేశం, మే 19 -- Pankaj Tripathi: "రన్" సినిమాలో ఒక చిన్న అనామక పాత్రతో కెరీర్ ప్రారంభించి.. నేడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ నటులలో ఒకరిగా ఎదిగారు పంకజ్ త్రిపాఠి. 'గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్', 'మీర్జాపూర్', 'స్త్రీ', 'బరేలీ కీ బర్ఫీ' వంటి సినిమాలు, వెబ్ సిరీస్ లతో తెలుగు ఓటీటీ ప్రియులకూ సుపరిచితుడైన ఈ వర్సటైల్ యాక్టర్.. ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్టార్డమ్పై మనసు విప్పి మాట్లాడారు. మార్కెట్ ఇచ్చే ఇమేజ్ కంటే ప్రేక్షకులు చూపించే నమ్మకమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
సినిమా ఇండస్ట్రీలో 'స్టార్' అనే పదానికి ఒక్కొక్కరు ఒక్కో నిర్వచనం ఇస్తుంటారు. అయితే పంకజ్ త్రిపాఠి ఆలోచనలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
"మార్కెట్ లెక్కల ప్రకారం బ్రాండ్ ఎండార్స్మెంట్లు, భారీ రెమ్యునరేషన్లు వస్తేనే స్టార్ అంటారు. ఎందుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.