Pandu Master: యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ వీడియో.. అసలు ఏం జరిగిందో చెప్పిన కొరియోగ్రాఫర్.. హాస్పిటల్ బెడ్ పైనే!
భారతదేశం, జూన్ 5 -- Pandu Master: బుల్లితెరపై తనదైన డాన్స్ స్టైల్ తో, అద్భుతమైన కొరియోగ్రఫీతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు. ఈ టాలెంటెడ్ కొరియెగ్రాఫర్, ఎంటర్ టైనర్ తాజాగా జరిగిన యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం హాస్పిటల్లో కోలుకుంటున్న అతను ఓ వీడియో రిలీజ్ చేశాడు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో పండు మాస్టర్ మాటలు ఫ్యాన్స్ కు బాధ కలిగించేలా ఉన్నాయి. కళ్ల నిండా నీళ్లతో, నొప్పితో అల్లాడుతూనే అతను ఆసుపత్రి నుంచి మాట్లాడాడు.
"తగరపువలసలో ఈవెంట్ చేసుకుని స్టార్ట్ అయ్యాం. నాకు వాంతి వచ్చినట్లు అనిపించింది. ఆనందపురం దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆగాం. బయటకు దిగా. కారు ముందుకు వెళ్లి వాంతి చేసుకుంటున్నా. అప్పుడే కోళ్ల లోడ్ తో ఉన్న వ్యాన్ స్పీడ్ గా వచ్చి కారుకు డాష్ ఇచ్చింది" అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.