Pancha Kedar Yatra 2026: పంచ కేదార యాత్ర, ఆ ఐదు శివ క్షేత్రాల దర్శన తేదీలివే.. మోక్షం కావాలంటే తప్పక సందర్శించాలి!
భారతదేశం, ఏప్రిల్ 21 -- ఉత్తరాఖండ్ 'దేవభూమి'గా ప్రసిద్ధి చెందడమే కాదు, అక్కడ అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు పంచ కేదారాలను కూడా దర్శించుకోవాలని ఆశిస్తారు. మహాభారత యుద్ధం తర్వాత దోషం నుంచి విముక్తి పొందడానికి పాండవులు ఈ హిమాలయాల్లోనే శివుడి కోసం తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి. వారి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఐదు రూపాల్లో ఇక్కడ వెలిశాడు. 2026లో ఏప్రిల్ నుంచి ఈ పుణ్యక్షేత్రాల దర్శనం ప్రారంభం కానుంది. కేవలం ఆధ్యాత్మిక యాత్రగానే కాకుండా, సాహస యాత్రికులకు కూడా ఈ ప్రాంతం ఒక స్వర్గధామం.
పంచ కేదారాల్లో అత్యంత ముఖ్యమైనది, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కేదారనాథ్. సముద్ర మట్టానికి సుమారు 11,657 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయంలో శివుడు ఎద్దు వీపు భాగం (నంది రూపం) లో వెలిశాడు.
ఓపెనింగ్ తేదీ: 2026, ఏప్రిల్ 22.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.