భారతదేశం, ఏప్రిల్ 17 -- Pallichattambi Review In Telugu: మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఇవాళ (ఏప్రిల్ 17) తెలుగులో టోవినో థామస్ నటించిన పళ్లిచట్టంబి సినిమా విడుదల అయింది.
కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన పళ్లిచట్టంబి మలయాళంలో ఏప్రిల్ 15న థియేటర్లలో విడుదల అయింది. రెండు రోజుల గ్యాప్‌తో ఇక్కడ తెలుగులో రిలీజ్ అయింది. డైరెక్టర్ డిజో జోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి పళ్లిచట్టంబి రివ్యూలో తెలుసుకుందాం.
130-50 కాలం నాటి సమయంలో కేరళ, కర్ణాటక సరిహద్దులో ఉన్న కణియర్ ప్రాంతంలోని ఓ కొండపై బంగారు గని ఉంటుంది. అది దక్కించుకునేందుకు పటేలర్ కుంజుంబు నంబియార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ప్లాన్ వేస్తాడు. అణగారిన వర్గాలను, ఎదురు తిరిగిన వాళ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.