Pallaburusu Trailer: టూత్‌బ్రష్ కొనివ్వని కొడుకుపై తండ్రి కేసు.. నవ్విస్తూనే కంటతడి పెట్టిస్తున్న పళ్లబురుసు ట్రైలర్
భారతదేశం, ఆగస్టు 7 -- Pallaburusu Trailer: అక్కినేని నాగార్జునకు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 'అన్నపూర్ణ స్టూడియోస్' సమర్పణలో తెరకెక్కిన రూరల్ కామెడీ ఎంటర్టైనర్ 'పళ్లబురుసు' థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఒక పళ్లబురుసు (టూత్‌బ్రష్) చుట్టూ తిరిగే తండ్రీకొడుకుల విచిత్రమైన డ్రామా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది.
పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పళ్లబురుసు మూవీ కథలో 68 ఏళ్ల వృద్ధుడు తన కొడుకుని పళ్లబురుసు కొనివ్వమని పదే పదే అడుగుతాడు. కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయిన కొడుకు ఆ చిన్న కోరికను పట్టించుకోకపోవడంతో, తండ్రి ఏకంగా కోర్టు మెట్లు ఎక్కి కొడుకుపై పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు.
పోలీసులు, జడ్జ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.