Pallaburusu Teaser: పళ్లబురుసు టీజర్.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ మూవీ.. తండ్రీకొడుకులు, ఓ టూత్‌బ్రష్
భారతదేశం, జూలై 29 -- Pallaburusu Teaser: ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న విలేజ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'పళ్లబురుసు' టీజర్ అఫీషియల్‌గా విడుదలైంది. సుధాకర్ రెడ్డి, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిన్న బడ్జెట్ సినిమా టీజర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ రైడ్‌లా సాగుతూ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. ఇప్పుడు టీజర్‌తో ప్రమోషన్ల డోస్ మరింత పెంచేసింది.
ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీకొడుకుల మధ్య సాగే డిఫరెంట్ అండ్ ఫన్నీ కథతో ఈ సినిమాను డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ తెరకెక్కించారు. నాన్న తన కొడుకుని ఒక పళ్లబురుసు (టూత్‌బ్రష్) కొనివ్వమని పదే పదే అడుగుతుంటాడు. కానీ కొడుకు మాత్రం తన సొంత ఆర్థిక సమస్యలత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.