Pakistan Web Series: పాకిస్థాన్ వెబ్ సిరీస్ ఇండియాలో స్ట్రీమింగ్ అవుతుందా? బ్యాన్ చేయాలని డిమాండ్-నెట్ఫ్లిక్స్ సైలెన్స్
భారతదేశం, నవంబర్ 26 -- Pakistan Web Series: ఇంటర్నేషనల్ వైల్ డా 'ఆల్ ది లవ్ అవర్ హార్ట్స్ క్యారీ' పేరుతో ప్రచారంలో ఉన్న ఈ భారీ వెబ్ సిరీస్ 'జో బచే హై సంగ్ సమేట్ లో' పై ఓటీటీ ప్రేక్షకుల్లో ఎప్పటి నుంచో భారీ ఆసక్తి నెలకొంది. దాదాపు మూడేళ్లుగా నిర్మాణ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ట్రైలర్ నవంబర్ 24న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ ఈ సిరీస్ ఇండియా రిలీజ్ సందిగ్ధంలో పడింది.
డిసెంబర్ 4, 2026న నెట్ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'జో బచే హై సంగ్ సమేట్ లో' సిరీస్ను భారత్లో బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) అధ్యక్షుడు సురేష్ శ్యామ్లాల్ గుప్తా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. వ్యాపార ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ఎప్పుడూ మిన్న అని స్పష్టం చేస్తూ, నెట్ఫ్లిక్స్ ఇండియాతో పాట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.