భారతదేశం, మార్చి 16 -- రణవీర్ సింగ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'ధురంధర్' (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రెట్రో సాంగ్స్ (పాత పాటలు) వాడకం సినిమాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను తెచ్చిపెట్టింది. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ గాయకుడు హసన్ జహంగీర్.. తన ఐకానిక్ సాంగ్ 'హవా హవా' (Hawa Hawa) హక్కుల కోసం ధురంధర్ మేకర్స్ తనకు భారీ మొత్తాన్ని చెల్లించారని వెల్లడించాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హసన్ జహంగీర్.. ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ టీమ్ తన పాటను వాడుకోవడానికి అధికారికంగా అనుమతి తీసుకున్నారని తెలిపాడు. ఈ పాట హక్కుల కోసం తనకు 50,000 డాలర్లు (సుమారు రూ. 45 లక్షలు) చెల్లించినట్లు అతడు ధృవీకరించాడు.
"గతంలో కాపీరైట్ వ్యవస్థ అంత బలంగా లేదు. కానీ ఇప్పుడు నా పాటలు ఎవరు వాడాలన్నా ముందుగా పర్మిషన్ తీసుకుం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.