OU Distance Admissions : ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ విడుదల, ఇవిగో వివరాలు
భారతదేశం, ఆగస్టు 8 -- Osmania University Distance Education Admissions 2026 : ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే ఉద్యోగులకు, దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ పూర్తి చేయాలనుకునే విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ మంచి సువర్ణావకాశం కల్పించింది. యూజీసీ దూరవిద్య విభాగం గుర్తింపు పొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జి. రామ్‌రెడ్డి దూరవిద్య కేంద్రం (PGRRCDE)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అన్ని పీజీ కోర్సులు 4 సెమిస్టర్ల (రెండు సంవత్సరాలు) వ్యవధిని, యూజీ కోర్సులు 6 సెమిస్టర్ల (మూడు సంవత్సరాలు) వ్యవధిని కలిగి ఉంటాయి. యోగా సర్టిఫికేట్ కోర్సు రెండు సెమిస్టర్లు (ఒక సంవత్సరం) కాగా. మిగిలిన సర్టిఫికేట్ కోర్సులు 6 నెలల వ్యవధి కలిగి ఉంటాయి.
పీజీ కోర్సులకు బోధనా మాధ్యమం ఇంగ్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.