భారతదేశం, ఏప్రిల్ 27 -- OTT Zombie Horror Thriller 28 Years Later The Bone Temple Streaming: గతేడాది డాని బోయెల్, అలెక్స్ గార్లాండ్ కాంబినేషన్‌లో వచ్చిన '28 ఇయర్స్ లేటర్' సినిమా హారర్ జోనర్‌లో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసింది. ఆ సినిమా అందించిన భయానక అనుభూతి నుంచి ప్రేక్షకులు తేరుకోకముందే, దర్శకురాలు నియా డకోస్టా 'ది బోన్ టెంపుల్'తో మరో లెవల్ థ్రిల్‌ను అందించారు.

సాధారణంగా సీక్వెల్ సినిమాలంటే మొదటి పార్ట్ అంతగా ఉండవనే అపవాదు ఉంటుంది. కానీ, ఈ సినిమా ఏకంగా 92 శాతం ఫ్రెష్ కంటెంట్ అని రాటెన్ టొమాటోస్ రేటింగ్‌తో మునుపటి రికార్డులను తిరగరాసింది. 28 ఇయర్స్ లేటర్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్ ఓటీటీలోకి వచ్చేసింది.

కేవలం భయం మాత్రమే కాకుండా, అదిరిపోయే విజువల్స్‌తో సినిమాటోగ్రఫీ, ఊహించని మలుపులతో ఈ 28 ఇయర్స్ లేటర్: ది ...