భారతదేశం, ఏప్రిల్ 25 -- Top 5 Movies For This Weekend Watch: వారాంతం వచ్చిందంటే చాలు.. ఇంటిల్లిపాదీ కలిసి కొత్తగా ఏం చూడాలా అని వెతుకుతుంటారు. ఇప్పుడు ఆ సెర్చ్ ఆపేయండి! ఏప్రిల్ నెలాఖరులో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రాలు, సిరీస్‌లు భలే ఆసక్తిగా ఉన్నాయి.
కొరియన్ సస్పెన్స్ డ్రామాలు, ఛార్లీజ్ థెరాన్ యాక్షన్ ఫీట్లు, సామాజిక కోణంలో సాగే హిందీ చిత్రాలు.. ఇలా అన్నీ మీకోసం రెడీగా ఉన్నాయి. కచ్చితంగా చూసేలా ఐదు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ ఈవీకెండ్‌కు బెస్ట్ అనిపించే లిస్ట్ ఇది. ఈ సినిమాలన్నీ ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుండగా.. తెలుగులో ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది.
కొరియన్ సినిమాలకు మన దగ్గర ఉండే క్రేజే వేరు. ఏప్రిల్ 24న ఓటీటీ రిలీజ్ ఈ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ సరికొత్త సస్పెన్స్‌తో అలరిస్త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.